Raje Yuvaraje MP3 Song Download - The Raja Saab (2026) - NaaSongs

Raje Yuvaraje MP3 Song Download Free

Raje Yuvaraje Poster
Song Name:Raje Yuvaraje
Movie/Album:The Raja Saab (2026)
Singers:Thaman S, Adviteeya Vojjala, Baby Riya Seepana
Music By:S Thaman
Lyricist:Krishna Kanth
Quality:320kbps / 128kbps
File Size:3.93 MB
Download MP3

About Raje Yuvaraje

Presenting Raje Yuvaraje, the royal anthem from The RajaSaab, starring Prabhas ??
Composed by Thaman S with powerful lyrics by Krishna Kanth, this song captures grandeur, mass elevation, and regal swag.

Experience the larger-than-life visuals and celebrate the rise of a king with Raje Yuvaraje.

Worldwide Grand Release on JAN 9th, 2026.

Raje Yuvaraje Lyrics

రాజే యువరాజే.... రాజే యువరాజే...

రాజే యువరాజే కొలిచేటి తొలి ప్రేమికుడే...

నన్నే నడిపించే అతడే...

రాజే యువరాజే పిలిచేటి ప్రియ మోహనుడే...

చూసే ప్రతి చోటా కనరే...

నా ఊపిరై నిండే సఖుడే... లోకాలనే ఏలే ఘనుడే...

వరమై వెను వెంటనే ఉంటాడే... ఎపుడూ నను వీడని నీడవుతాడే...

కలలో... ఓ... ఓ... ఓ... ఇలలో... ఓ... ఓ... ఓ...

ఏ దిగులే ఉన్నా నాలోన చక్కంగా తీర్చేస్తాడు..

ఏ మసకే ఉన్నా ఊహల్లో... అద్దంగా మార్చేస్తాడు...

చరణం 1

వస్తున్నా మృదు వదనా... నీకేగా చెలి అవనా...

కన్నుల్లో తెగ తపన... నేనేగా తగు పదనా...

సంతోషం బదులేనా... తనువంతా పరుగిడినా..

గుండెల్లో నిలిపేనా.... జన్మంతా రుణపడనా...

రాజే యువరాజే.... రాజే యువరాజే...

రాజే యువరాజే కొలిచేటి తొలి ప్రేమికుడే...

నన్నే నడిపించే అతడే...

నా ఊపిరై నిండే సఖుడే... నా ఊపిరై నిండే సఖుడే...

లోకాలనే ఏలే ఘనుడే... లోకాలనే ఏలే ఘనుడే...

All Songs from The Raja Saab

  1. 1.
  2. 2.
  3. 3.
  4. 4.
  5. 5.
  6. 6.

Frequently Asked Questions

Q: Who sang the Raje Yuvaraje song?

A: The song Raje Yuvaraje is beautifully sung by Thaman S,Adviteeya Vojjala,Baby Riya Seepana.

Q: Which movie/album is Raje Yuvaraje from?

A: The song Raje Yuvaraje is a track from the album/movie The Raja Saab, released in 2026.

Q: Who wrote the lyrics for Raje Yuvaraje?

A: The heartfelt lyrics for Raje Yuvaraje were penned by Krishna Kanth.


Trending Telugu Songs

PADANISA
MUSICAL WORLD
Select a song to play
0:00 0:00

Lyrics

Play a song to view lyrics.